నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ఒక ప్రత్యేక హంగామా అని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ జంట అందించిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్లో పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడు అదే మాస్ ఎమోషన్ను మరింత…