Russian Plane Crash : రష్యాలో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి..!

Russian Plane Crash : రష్యాలో (Russia) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నేడు ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. రాయిటర్స్ ప్రకారం.. 49 మందితో వెళ్తున్న ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు…

Read More