Tag: AI actress
-

Hollywood AI Actress Tilly : హాలీవుడ్ లో తొలి AI టిల్లీ నటి.. ఈ టిల్లీ గురించి తెలుసా..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. AI సాంకేతిక కనిపిస్తుంది. వైద్య రంగంలో గానీ, విద్య రంగంలో గానీ, డ్రైవింగ్ లో అకరికి మీడియాలోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం చేసింది. ఇదే కాకుండా.. ఓ దేశంలో AI మంత్రి కూడా నియమించుకుంది ఏ ప్రభుత్వం. ఇలా ఎక్కడ చూసినా AI టెక్నాలజీ కనపడుతుంది. ఇప్పుడు AI కన్ను సినిమాలపై పడింది. ఇక ఇప్పుడిప్పుడే.. ఇండియన్ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.…