Tag: Agra Express
-

Uttar Pradesh, bus accident : యూపీలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఘోర బస్సు ప్రమాదం.. 7 బస్సులు ఢీ..!
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పొగమంచు (dense fog) కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని…