Tag: actor
-

Fish Venkat – Prabhas : అంతా ఫేక్…! మేము ఎవరికి కాల్ చేయలేదు ప్రభాస్ టీం
తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాస, భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హాస్యాన్ని పండించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థోమత గురించి వన్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ చక్కిళ్ల వాకబు…
-

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు ఆరోగ్యం విషమం… ఆదుకున్న హీరో ప్రభాస్
Fish Venkat | టాలీవుడ్ (Tollywood ) సీనియర్ నటుడు (actor) ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్య మరింత విషమంగా అవ్వడంతో ఎవరైన ఆదుకోవాలని తన కూతురు స్రవంతి వీడియోకి టాలీవుడ్ నుంచి ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే… టాలీవుడ్ సీనియర్ కమిడియన్, విలన్ రోల్స్ (Villain roles) లో నటించిన ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్ (Gabbar Singh)…