- August 15, 2025
- Suresh BRK
Independence Day 2025 : దేశ రాజదాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Prime Minister Modi) ఎర్రకోటలో (Red Fort) త్రివర్ణ పతాకాన్ని (Tricolor flag) ఆవిష్కారించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ (79th Independence Day) వేడుకలను నవ భారత్ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత…
Read More