Vijay Rashmika Engagement: టాలీవుడ్ నటులు, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. రూమర్స్ కు తెర దించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో చాలా సీక్రెట్ గా నిశ్చితార్ధం జరిగింది. దసర పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ వేడుక జరిగింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.
ఇక విషయంలోకి వెళ్తే..
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహ బంధంలో అడుగుపెడతారని వార్తలు వస్తున్నాయి. రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ ..
టాలీవుడ్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ – రష్మిక మందన గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఇద్దరూ ఎప్పుడూ అఫీషియల్ గా ధృవీకరించలేదు. కానీ తమ మధ్య స్నేహ బంధానికి మించిన అనుబంధం ఉందని హింట్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు. సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. వాళ్ల నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా విజయ్ సన్నిహితులు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ కానీ, అటు రష్మిక ఫ్యామిలీ కానీ అధికారికంగా ప్రకటించలేదు.
విజయ్ – రష్మిక ప్రేమ ప్రయాణం..
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ జంటగా నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసిన ఈ జంట.. ఆఫ్ స్క్రీన్ లో డేటింగ్ చేస్తున్నారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
రష్మిక ఎంగేజ్మెంట్.. క్యాన్సిల్..
రష్మిక మందనకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారు. వివాహ బంధంలో అడుగుపెట్టాలని నిశ్చయించుకొని 2017 జులైలో నిశ్చితార్థం చేస్తుకున్నారు. అయితే ఏమైందో ఏమో మరుసటి ఏడాది 2018లో తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ సంవత్సరంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్..
రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’, ‘ఛావా’, ‘కుబేర’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాగమయ్యారు. ఆమె కథానాయకిగా నటించిన ‘థామా’ చిత్రం దీపావళికి థియేటర్లలోకి రానుంది. అలానే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘మైసా’ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. మరోవైపు విజయ్ దేవరకొండ ఇటీవలే ‘కింగ్డమ్’ సినిమాతో హిట్టు కొట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో ‘రౌడీ జనార్ధన్’ అనే చిత్రంతో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. వీటిల్లో ఒక సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్.

You can share this post!
Baba Chaitanyananda Saraswati : ఆధ్యాత్మిక ముసుగులో 120 మహిళలపై రే**ప్..
Vijay Devarakonda Road Accident : NH 44 హైవేపై.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ కారు..?
Related Articles
Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”……
Japan Earthquake : ద్వీప దేశం జపాన్ లో భారీ…
Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్…