తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ సత్త చాటబోతుంది. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ భరంగా లెక్కింపు జరుగుతుంది. ఈ సారి జూబ్లీహిల్స్ లో అధిక ఓటింగ్ శాతం నమోదు కాకుంన్న.. నవీన్ యాదవ్ మాత్రం బీఆర్ఎస్ పై భారీ మెజారీటితో గెలవబోతున్నట్లు ప్రస్తుతం ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ అయ్యే సరికే కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఇక ఆ తర్వాత ప్రతి రౌండ్ లో నవీన్ యాదవ్ కు మెజారీటి పెరుగుతు వస్తుంది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో కూడా కాంగ్రెస్(congress ) ఆధిక్యం సాధించింది. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది వస్తుంది. ఇప్పటివరకు 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యింది. ఈ 8 రౌండ్లలోనూ కాంగ్రెస్‌కు 1876 ఓట్ల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21,495 ఓట్లు ఓట్ల లీడ్‌లో కొనసాగుతుంది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూ వస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలినట్లే అని చెప్పాలి.