Mutton curry that killed husbands and wives

ఉత్తరాఖండ్, కేధార్నాథ్ : ప్రస్తుతం సమాజంలో ప్రాణం అంటే విలువల లేకుండాపోయింది. చిన్న దాని, పెద్ద దానికి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఫోన్ ఇవ్వలేదని ఒకడు సస్తే, బైక్ కొనివ్వలేదని ఇంకోకడు సత్తాడు. తన బాయ్ ఫ్రెండ్ వెరే అమ్మాయితో మాట్లాడిందని ఇక్కడ గల్ ఫ్రెండ్ సుసైడ్ చేసుకుంటది. ఇలా ఒకటా రెండా.. అబ్బో చెప్పుకుంటు పోతే.. ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓ జిల్లాలో మటన్ కూరల కారం తగ్గిందని బర్త మందలిస్తే.. భార్య ఆత్మహత్య చేసుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే…

ప్రేమలో ఉన్నప్పుడు లోకం కనిపించదు. నిజంగా ఈ మాట ఎవరు అన్నారో గానీ.. నగ్న సత్యం.
చిన్న చిన్న వయసులో ప్రేమలో పడి ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు ఎన్నో చూశాం. ఈ ప్రేమ జంటకు అలాంటి అనుభవం ఎదురయింది. అది ఏకంగా వారిద్దరి జీవితాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. చిలకా గోరింకలా మాదిరిగా సందడిగా తిరగాల్సిన వారిద్దరు.. కఠినమైన నిర్ణయం తీసుకొన్నారు. కన్నవాళ్లకు, బంధువులకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు. అగ్ని సాక్షిగా తాలి కట్టిన భర్తతో నూరేళ్లు ఉండాల్సింది పోయి.. చిన్న చిన్న కోప తాపాలకే జీవితాలను అర్ధంతారంగా ముగించించుకుంటున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు.

దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్..!

జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు సంతోష్ (26) , గంగోత్రి (22) ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గతనెల సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కేవలం ఆరు రోజులకే దసరా పండుగ రోజున (అక్టోబర్ 2న) గంగోత్రి అత్తవారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లైన ఆరు నెలలకే దారుణం..

పెళ్లైన తరువాత వచ్చిన మొదటి పండగ కావడంతో దసరా రోజు తన భార్యతో కలిసి అత్తింటికి వెళ్లాడు సంతోష్‌.. అయితే అక్కడ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మటన్ కూరలో కారం ఎక్కువైందని భార్యను గట్టిగా మందలించాడు సంతోష్.. దీంతో మనస్తాపానికి గురైన గంగోత్రి అదే రోజు రాత్రి తన అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది జరిగిన 19 రోజులకు సంతోష్ కూడా తనువు చాలించాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *