పెళ్లి.. పెళ్లంటే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ అద్బుతమైన, ఘట్టం. పుట్టిన ప్రతి వాడు పెళ్లి చేసుకోని సంసార బంధంలోకి వెళ్లాల్సిందే. నిజంగా ఒకప్పుడు పెళ్లికి ముందు అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఒకరికోకరు మాట్లాడుకోవాలంటే.. సిగ్గు పడేవాలు. కానీ ప్రస్తుతం కాలం మారింది. పెళ్లికి ముందే అమ్మాయిలు, అబ్బాయిలు అన్ని పనులు కానిచేస్తున్నారు. పెళ్లి తర్వాత జరిగే కార్యాలన్ని కూడా వయసు నిండక ముందే కానిచ్చేస్తున్నారు. అంటే ఒకరికొకరు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం, ఆ పై మరోకరితో కామంతో మునిగిపోవడం చేస్తుంటారు. కానీ కొందరి జీవితాల్లో.. అలా చేస్తు కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోతారు. కుటింబికులకు దొరకడం సాధారణమే.. కానీ కొద్ది సేపట్లో.. పెళ్లి చేసుకోబోతుండగా.. వీడియోలు బయటకు వస్తే ఎలా ఉంటుంది. ఏంటి ఊహించుకుంటేనే భయంగా ఉంది కధూ. అచ్చం చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
చైనాకు చెందిన ఒక యువకుడు ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతనిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించింది. ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చారు. అనుకున్నట్లు పెళ్లి రోజు కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. అబ్బాయి, అమ్మాయికి ఇద్దరికి జీవితంలోనే మరిచిపోలేని రోజు. కానీ పెళ్లికి సిద్ధమైన అదే రోజు అబ్బాయికి షాకింగ్ నిజం తెలిసింది. తను ఎంతో గాఢంగా ప్రేమించిన తనకు కాబోయే భార్య తనను చీట్ చేసినట్లు గుర్తించాడు. దీంతో తనను మోసం చేసిన అమ్మాయిని అందరి ముందు చీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతా అనుకున్నట్లే అమ్మాయితో కలసి నార్మల్‌గానే పెళ్లి డ్రెస లో కళ్యాణ మండపానికి వచ్చాడు. అంతా బాగా జరుగుతుందని కుటుంబీకులు, అతిథులు అందరూ ఆనందంగా ఉన్న సమయంలో బాంబ్ పేల్చాడు. తనను మోసం చేసిన ప్రియురాలు, కాబోయే భార్యపై సాఫ్ట్ గా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ వీడియో ఏకంగా నాలుగు నిమిషాలపాటు ప్లే అయింది. వీడియో మొదలైందో లేదో.. పెళ్లికూతురు అరిచి గగ్గోలు పెట్టింది. పెళ్లికొడుకును నువ్వు చీటర్ అంటూ తిట్టుకుంటూ..స్టేజీ దిగి వెళ్లిపోయింది. అయితే కడుపుతో ఉన్న తన సోదరి భర్తతో పెళ్లికూతురు శృంగారంలో పాల్గొన్న వీడియో అని బయటపడింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె సోదరే ఈ వీడియో వరుడికి ఇచ్చింది. ఆ వీడియోను పెళ్లి మండపంలో బిగ్ స్క్రీన్‌పై ప్లే చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం మీదా తన ప్రియురాలు తనను మోసం చేసిన విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేసి వరుడు ప్రతీకారం తీర్చుకోవడంతో అంతా శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్ననెటిజంన్లు.. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుంది బ్రో.. ఎవరు ఎవరిని ఫూల్ను చేస్తున్నారో ఎవరు ఎవరిని లేపేస్తున్నారో.. అర్థం కాక భయంతో ఊగిపోవాల్సి వస్తుంది. నెట్టింట మొత్తం ఇదే చర్చ.. అందరికీ పాస్ట్ కామన్ అయిపోయింది. అని కామెంట్స్ చేస్తున్నారు.