Have gold prices in the country decreased? Have they increased?

gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి.

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే, ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 4250 డాలర్ల దిగువకు పడిపోయింది. బంగారం ధరలు గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే ప్రతిరోజు భారీగా పెరగడం చూస్తున్నాము. ఈ పరిస్థితి నుంచి బంగారం ధర ప్రస్తుతం మళ్ళీ తగ్గడం ప్రారంభించినట్లు చూడవచ్చు.

తాజాగా బంగారం ధర గమనించినట్లయితే ఒక ఔన్స్ (31.2 గ్రాములు) 4218 డాలర్ల వద్ద ఉంది. గతంలో ఏదైనా 4250 డాలర్ దాటి ముందుకు చూసుకోండి వెళ్ళింది. ఇక్కడ నుంచి బంగారం ధరలు తగ్గడం చూడవచ్చు. పసిడి ధరలు గమనించినట్లయితే, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతిరోజు భారీగా పెరగడం చూస్తున్నాము. పెరగడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్త పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి డిమాండ్ పెరగడమే కారణంగా చెప్పవచ్చు. పసిడి డిమాండ్ పెరగడానికి కూడా ప్రధానంగా డాలర్ విలువ తగ్గడమే అని చెప్పవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *