Author: Suresh BRK
-

Ashok Gajapathi : గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం..
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా (Goa) గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం.. ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా…
-

Kota Srinivasa Rao | కోట శ్రీనివాస్ చివరి సినిమా పవన్ కళ్యాణ్ తోనే ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు (Kota Srinivas) విలక్షణ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి (Chiranjeevi) సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , విలన్ (Villain) గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయనని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. Kota Srinivasa Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో (Telugu film industry) కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా…
-

Rajasthan | రాజస్థాన్ లో కూలిన స్కూల్ బిల్డింగ్.. ఐదుగురు మృతి
రాజస్థాన్ (Rajasthan) లోని ఘజావర్ (Gajawar)అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఘజావర్ అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ పై కప్పు (school accident) ఒక్క సారిగా కూలిపోయింది. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరగడంతో..…
-

Hulk Hogan : ప్రపంచ రెజ్లింగ్ దిగ్గజం WWW స్టార్ హల్క్ హోగన్ కన్నుమూత
ఫేమస్ రెజ్లింగ్ (Wrestling) లెజెండ్ హల్క్ హోగన్ (Hulk Hogan) గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు. అమెరికన్ (America) ప్రొఫెషనల్ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (టెర్రీ జీన్ బోలియా) గురువారం (జూలై 24) ఫ్లోరిడాలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రెస్క్యూ సిబ్బంది వెంటనే క్లియర్వాటర్…
-

Trump Big Shock : ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వొద్దు..!
అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో (Washington DC) జరిగిన ఒక కృత్రిమ మేధ (AI) సదస్సులో పాల్గొన్న ట్రంప్, అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్, (Google) మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి బడా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ (Trump’s warning) ఇచ్చారు. భారతీయులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ, అమెరికన్లకు అవకాశాలు ఇవ్వడం…
-

Russian Plane Crash : రష్యాలో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి..!
Russian Plane Crash : రష్యాలో (Russia) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నేడు ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. రాయిటర్స్ ప్రకారం.. 49 మందితో వెళ్తున్న ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. కాసేపటికే అది కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది. Also Read : Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్…

