Author: Suresh BRK

  • Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..

    Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..

    Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం సంబవించింది. కామ్‌చట్కా తీరంలో ప్రకంపణలు వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్‌ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యా ను వరుస భూకంపాలతో (Earthquake) కంటి మీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో…

  • Telangana Sports Hub : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన! చిరంజీవే ఇప్పించారా..?

    Telangana Sports Hub : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన! చిరంజీవే ఇప్పించారా..?

    Upasana | తెలంగాణ ప్ర‌భుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్‌కు కో-ఛైర్మ‌న్‌గా ఉపాస‌న‌ను నియ‌మించింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ప్రకటించిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పాత్రలు అప్పగించింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్…

  • Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!

    Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!

    బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న…

  • Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.…

  • Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్‏బాస్ 9లోకి ఆ క్రేజీ సింగర్..

    Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్‏బాస్ 9లోకి ఆ క్రేజీ సింగర్..

    బిగ్ బాస్… తెలుగు నాట 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని మరి కొద్ది రోజుల్లో 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందా అని ఈగల్ గా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకు బిగ్ బాస్ బిగ్ న్యూస్ చెప్పింది. ఈ సారి సెలబ్రెటీస్ తో పాటు సామన్యులు కూడా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సీజన్ లో ఓ క్రేజీ సింగర్స్ సైతం…

  • Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

    Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

    టాలీవుడ్‌లో నిలిచిపోయిన సినిమా షూటింగ్‌.. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( Telugu Film Employees Federation ) కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు (strike) పిలుపునిచ్చింది. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లలో పాల్గొంటామని, పెండింగ్ లేకుండా రోజువారీ చెల్లింపులు జరగాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లపై కూడా ప్రభావం చూపనుంది. తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌ (Tollywood) లో…

  • Woman 8 Married 8 Men : 15 యేళ్లలో 8 పెళ్లిలు.. కి’లేడీ’ టీచర్..

    Woman 8 Married 8 Men : 15 యేళ్లలో 8 పెళ్లిలు.. కి’లేడీ’ టీచర్..

    Woman 8 Married 8 Men : సాధారణంగా.. టీచర్ అంటే ఎలా ఉండాలి. విద్యాబుద్ధులు, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు చెప్పాలి. కానీ కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విద్యాబుద్ధులు చెప్పాల్సిన పోయి.. పనికిరాని పనులు పని గట్టుకోని చేస్తున్నారు. గతంలో మనం.. నిత్య పెళ్లి కొడుకు గురించి చాలా సార్లు విన్నాం. అలాంటి చాలా ఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను…

  • Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కూలీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న కూలీ (Coolie) మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) నుంచి నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ (Shruti Haasan), రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో…

  • Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కార‌ణంగా అక్కడ కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు…

  • Indigo Flight : ఇండిగో లో వింత ఘటన.. ప్రయాణికుడిపై దాడి

    Indigo Flight : ఇండిగో లో వింత ఘటన.. ప్రయాణికుడిపై దాడి

    IndiGo : మనలో చాలా మంది విమాన ప్రయాణాలు చేస్తుం ఉంటాం. కొన్ని సందర్భాల్లో.. విమానంలో చోటు చేసుకున్న ఘటనలు వార్తల్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అంటే.. కొందరు తప్పతాగి విమానంలో ప్రయాణించడం, వికృతచేష్టలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, లేదంటే కొందరు ఆకతాయిలు పక్క ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ వ్యక్తి…