Author: Suresh BRK

  • Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత మే నెలలోనే తాము…

  • Thammudu Rerelease : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్..

    Thammudu Rerelease : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్..

    Thammudu Rerelease : ప్రస్తుతం స్టార్ హీరోల బర్తడే అంటే చాలు వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలలో రీ రిలీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో.. ఆయన సూపర్ హిట్ సినిమా తమ్ముడు రీ రిలీజ్ చేయడానికి.. సన్నహాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. యువత కూడా ఈ ట్రెండ్ కి ప్రత్యేక ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి వారం ఏదో…

  • Stock market : లాభాల్లో స్టాక్ మార్కెట్.. షేర్లల్లో టాప్ లో ఉన్న హిందూస్తాన్, ఎషియన్ పేయింట్స్

    Stock market : లాభాల్లో స్టాక్ మార్కెట్.. షేర్లల్లో టాప్ లో ఉన్న హిందూస్తాన్, ఎషియన్ పేయింట్స్

    రెండు రోజుల వరుస నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 80,209 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 24,537 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ లాభాలు కొనసాగుతాయా? లేక మళ్లీ నష్టాల్లోకి జారుకుంటాయా అనేది చూడాలి. ఈ సానుకూల ధోరణి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. నేటి మార్కెట్లలో కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ప్రస్తుతానికి లాభాల్లో ఉన్న…

  • Uttarakhand Cloudburst : ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

    Uttarakhand Cloudburst : ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

    దేశ భూమి ఉత్తరాఖండ్ ని వరదలు ఇంకా వదలేదు. దాదాపు రెండు నెలలు కావోస్తున్న ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో సారి.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన విషయం…

  • Bigg Boss Lobo : బిగ్ బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు శిక్ష!

    Bigg Boss Lobo : బిగ్ బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు శిక్ష!

    బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది. 2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్‌ (TV channel) కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ (Warangal) జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు (Bhadrakali…

  • Selfie Deaths :సెల్ఫీ మరణాల్లో ఇండియానే టాప్..

    Selfie Deaths :సెల్ఫీ మరణాల్లో ఇండియానే టాప్..

    గత కొంత కాలంగా.. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు ఫొటోలు తీసుకోవాలంటే కెమెరానే వాడేవారు. ప్రస్తుతం అందరి చేతుల్లోకి స్మార్ట్‌ ఫోన్లు రావడంతో మనకిష్టం వచ్చినప్పుడు, ఇష్ఠారితిలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఈమధ్య కాలంలో సెల్ఫీలు తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ సంచలన రిపోర్టు వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ వ్యాప్తంగా సెల్పీ మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొండ ప్రాంతాలు, హిమాలయపు పర్వతాలు, ఎత్తైన భవంతులు,…

  • Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం

    Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం

    తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు.…

  • Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం

    Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం

    హిమాచల్ ప్ర‌దేశ్‌ పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్ర‌కోపాన్ని చూపించింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. దీంతో మండీ, మ‌నాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల .. బియాస్ న‌ది ఉగ్రరూరపం దాల్చింది. దాని ఉప న‌దులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. జాతీయ ర‌హ‌దారి ప‌లు ప్ర‌దేశాల్లో బ్లాక్ అయ్యింది. దీంతో…

  • Manjeera Dam : డేంజర్ లో మంజీరా డ్యాం.. గేట్ల పైనుంచి వరద

    Manjeera Dam : డేంజర్ లో మంజీరా డ్యాం.. గేట్ల పైనుంచి వరద

    తెలంగాణలో గత కొంత కాలంగా.. ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు.. మంజీరా ప్రాజెక్టు. అవును ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో…

  • Social Media : వ్యూస్ కోసం రిస్క్..ఫేమస్ కోసం దిగజారుతున్న యువత..

    Social Media : వ్యూస్ కోసం రిస్క్..ఫేమస్ కోసం దిగజారుతున్న యువత..

    ప్రస్తుత సమాజంలో.. యూత్ అందరు కూడా సోషల్ మీడియా (Social media) మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిజంగా మాట్లుడుకుంటే.. చిన్న చిన్న పిల్లలపై కూడా సోషల్‌ మీడియా ప్రభావం భారీగా పడింది. ఇక యువత గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫేస్బుక్ (facebook,) ఇన్స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (Youtube) లో వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు.. ఎంతకైనా తెగిస్తున్నారు. ఫేమస్ (famous) కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్‌…