Author: Suresh BRK
-

Kotha Loka : 30 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల ప్రాఫిట్.. కొట్టిన కొత్ల లోక సినిమా..!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో (South India) చాలా వరకు సినిమా హవా తగ్గిపోయింది. ఇటీవలే కూలి, వార్ 2 వచ్చినప్పటికి.. అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక కంటెంట్ ఉంట్టే చిన్న సినిమాలు కూడా.. భారీ విజయం సాధిస్తాయి అనడానికి ఈ సినిమానే ఉదహారణ. ఇక కాస్త బాక్సాఫీస్ లోకి వెళ్తే.. ఇటివలే ఓ మలయాళం సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం ‘లోకా :…
-

Yamuna river Floods : ఢిల్లీని ముంచెత్తిన యమునా..
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) యమునా నది (Yamuna River) వరదలు (floods) ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులు చెరువులను తలపిస్తుండగా, మార్కెట్లు, ఇళ్లు నీటమునిగాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు (rains) దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా…
-

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..
శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం…
-

Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…
అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు. సూడాన్ : ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు వదలడం లేదు. రెండు రోజుల క్రితమే భూకంప తాకిడికి అఫ్గానిస్థాన్ కకావికలం అయ్యింది. భూకంపం నేపథ్యంలో సుమారు 800 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వేల మంది గాయపడ్డారు. వందలాది భవనాలు నెలమట్టం అయ్యాయి. గత…
-

Kalvakuntla Kavitha : BRS నుంచి కవిత ఆవుట్..! సస్పెండ్ చేసిన కేసీఆర్
Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు. ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్…
-

Bill Gates : సంపాదనలో 99 శాతం వారికి దానం.. బిల్ గేట్స్ సంచలన నిర్ణయం..
ఎవరైనా సంపాదించినదంతా పిల్లలకు తదనంతరం వారసులకు దక్కాలని ఆశపడుతుంటారు. కానీ, ఈ కుబేరుడు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దాతలలో ఒకరైన బిల్ గేట్స్ తన సంపదను అంకితం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, సుమారు 133 బిలియన్ డాలర్ల సంపదలో 99% దానం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దాతలలో ఒకరైన బిల్ గేట్స్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం విరాళంగా…
-

UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…
-

Nara Rohit : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ పెళ్లి డేట్ ఫీక్స్
టాలీవుడ్ (Tollywood) విలక్షణ నటుడు (actor) ఏపీ చంద్రబాబు (AP Chandrababu) మేనల్లుడు నారా రోహిత్ (Nara Rohit) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన వివాహ తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో స్వయంగా వెల్లడించారు. ‘ప్రతినిధి 2’ (Pratishthi 2) చిత్ర కథానాయిక శిరీష (Sirisha) (సిరి)ను ఆయన పెళ్లాడనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్లో కాస్త వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు.…
-

Bigg Boss 9 : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈసారి డబుల్ హౌస్..?
Boss Telugu 9 : బిగ్ బాస్.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు లైవ్ రియాల్టీ షో. ఈ సీజన్ గత సీజన్ కంటే వెరైటీగా ఉండనున్నట్లు ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ (Big Boss) ప్రేక్షకులకు మరింత ఎంటైన్మెంట్ దొరికినట్లు అయ్యింది. ఇక విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8…
