Author: Suresh BRK

  • Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…

  • Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ బైపోల్ BRS గెలుస్తుందా..? ఓడిపోతుందా..?

    Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ బైపోల్ BRS గెలుస్తుందా..? ఓడిపోతుందా..?

    తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తెరపడింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇక తాజాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితం వచ్చేస్తుంది. ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దివంగత…

  • Hollywood AI Actress Tilly : హాలీవుడ్ లో తొలి AI టిల్లీ నటి.. ఈ టిల్లీ గురించి తెలుసా..?

    Hollywood AI Actress Tilly : హాలీవుడ్ లో తొలి AI టిల్లీ నటి.. ఈ టిల్లీ గురించి తెలుసా..?

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. AI సాంకేతిక కనిపిస్తుంది. వైద్య రంగంలో గానీ, విద్య రంగంలో గానీ, డ్రైవింగ్ లో అకరికి మీడియాలోకి కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగ ప్రవేశం చేసింది. ఇదే కాకుండా.. ఓ దేశంలో AI మంత్రి కూడా నియమించుకుంది ఏ ప్రభుత్వం. ఇలా ఎక్కడ చూసినా AI టెక్నాలజీ కనపడుతుంది. ఇప్పుడు AI కన్ను సినిమాలపై పడింది. ఇక ఇప్పుడిప్పుడే.. ఇండియన్‌ సినిమాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.…

  • Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.…

  • Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

    Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

    తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177…

  • Vijay Devarakonda Road Accident : NH 44 హైవేపై.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ కారు..?

    Vijay Devarakonda Road Accident : NH 44 హైవేపై.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ కారు..?

    టాలీవుడ్ సూపర్ స్టార్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే.. నిన్న నటుడు విజయ్ దేవరకొండ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సందడి చేశారు. ఇక్కడి శ్రీ సత్యసాయి విద్యాలయంలో విద్యనభ్యసించిన విజయ్ దేవరకొండకు పుట్టపర్తితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం.. ఆయన ప్రశాంతి నిలయం, శాంతి భవన్…

  • Rashmika Vijay Deverakonda Engaged : విజయ్ – రష్మిక ప్రేమ కథా చిత్రం.. పెళ్లి ఎప్పుడంటే?

    Rashmika Vijay Deverakonda Engaged : విజయ్ – రష్మిక ప్రేమ కథా చిత్రం.. పెళ్లి ఎప్పుడంటే?

    Vijay Rashmika Engagement: టాలీవుడ్ నటులు, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. రూమర్స్ కు తెర దించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో చాలా సీక్రెట్ గా నిశ్చితార్ధం జరిగింది. దసర పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ వేడుక జరిగింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఇక…

  • Baba Chaitanyananda Saraswati : ఆధ్యాత్మిక ముసుగులో 120 మహిళలపై రే**ప్..

    Baba Chaitanyananda Saraswati : ఆధ్యాత్మిక ముసుగులో 120 మహిళలపై రే**ప్..

    దేశంలో పెరిగిపోతున్న సెక్స్ బాబాలు.. బాబాలు.. మన దేశంలో బాబాలకు ఇచ్చిన మర్యాద, సైంటిస్టులకు ఇచ్చి ఉంటే.. మన దేశం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిన భారత దేశం మాత్రం ఈ బాబాల చేతిలో నలిగిపోతున్నారు. తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట…

  • Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?

    Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?

    Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్‌లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…

  • Mudskipper : నడుస్తు చెట్లు ఎక్కే విచిత్ర చేప..

    Mudskipper : నడుస్తు చెట్లు ఎక్కే విచిత్ర చేప..

    ఇక విషయంలోకి వెళ్తే.. సాధారణంగా చేప అంటే నీటిలో మాత్రమే జీవిస్తుంది. కానీ, ప్రకృతి వైవిధ్యాల్లో భాగంగా కొన్ని జాతులు వింతగా మారుతాయి. వాటిలో ఒకటి మడ్ స్కిప్పర్స్. ఈ చేపలు నీటిలో మాత్రమే కాకుండా నేలపైనా చురుకుగా కదలగలవు. చెట్లను ఎక్కడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్‌ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. బురద నేలపై నడవడానికి, గెంతులు…