Author: pd.admin

  • Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ మృతుల సంఖ్య అంతకు అంతకు పెరుగుతు పొతుంది. క్షణం క్షణం కు పెరుగుతున్న మృతుల సంఖ్య..…

  • Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల…

  • Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    దేవభూమి (Devbhoomi) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్ (Haridwar), రుషికేశ్ (Rishikesh), శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…

  • Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…

  • Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!

    Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!

    హెడ్ ఫోన్స్… (Headphones) ప్రస్తుతం మొబైల్ (Mobile) తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడిన, మ్యూజిక్ (Music), సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రోజుల్లో ఇయర్‌ ఫోన్స్‌ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకునే గడుపుతున్నారు. ఇది…

  • Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంద మంది. వయసుతో సంబంధం లేకుండా వ్యామోహాంలో పడుతున్నారు. వివాహతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పు రాచుకుంటున్నారు. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా.. లేని దాని కోసం ఆరటపడుతున్నారు. వివాహేత్ర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి : Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా నిన్న సోనా రఘువంశీ.. నేడు ఐశ్వర్య తేజేశ్వర్.. నిన్న సోనా…

  • Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గురించే మనకు తెలుసు. కానీ వాళ్లతో పాటు మన తె లుగు రాష్ట్రాల నుంచి ఇది వరకు ఓ వ్యోమగామి…

  • Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    గోషామహాల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh’s) సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ (BJP) అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి : TMC : టీఎంసీ, క్యూసెక్కు…

  • Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    హైదరాబాద్ (Hyderabad) జూబ్లిహిల్స్ (Jubilee Hills) లో ఉన్న మహాన్యూస్ (Mahanews) టీవీ చానల్, కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. సడెన్‌గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్లతో పాటు.. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.…

  • Rashmika : సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ వైరల్ ఎవరు ఈ విజ్జూ..?

    Rashmika : సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ వైరల్ ఎవరు ఈ విజ్జూ..?

    విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) రష్మిక (Rashmika) డేటింగ్ (Dating) అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా (Misa) సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా…