Author: pd.admin
-

Shashi Tharoor : కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సస్పెండ్ ..?
గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్…
-

Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?
వైస్ ప్రెసిడెంట్ గా చిరు..? మెగా ఫ్యామిలీ కి కేంద్రం బంపర్ ఆఫర్.. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగా స్టార్.. భారత దేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా చిరు నేనా..? భారత ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా (resignation)…
-

KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!
ఉరి శిక్ష రద్దు..! కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా.. కేఏ పాల్ ట్వీట్టర్ లో ఓ సంచలనమైన పోస్ట్ పోస్ట్ చేశారు. తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష…
-

China CHIKV virus : చైనాలో ఎమర్జెన్సీ… లాక్ డౌన్ తప్పదా..?
అసలేంటి ఆ వైరస్..? చైనా… ఈ దేశం పేరు వింటే చాలా.. ప్రపంచ దేశాలకు ఒక్కటే గుర్తుకు వస్తుంది. అదే కోవిడ్ (Covid). ఇక్కడ ఈ పదం వాడటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకరికొకరు చేతులు కలిపిన, గాలి పీల్చిన.. ఊపిరి వదలాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని…
-

Super Six Scheme : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం
ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ మహిళలకు కూటమి పార్టీలు ఆర్టీసీ (RTC) ఉచిత బస్సు ప్రయాణం (Free bus scheme) కల్గిస్తానని హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చి యాడాది పూర్తి చేసుకోని మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం (coalition government) సర్వం సిద్దం చేసుకుంది. Also Read : Bangladesh plane Crash : బంగ్లాదేశ్ లోని ఢాకాలో కుప్పకూలిన యుద్ద…
-

VS Achuthanandan : 101 ఏళ్ల వయసులో కేరళ మాజీ సీఎం మృతి
భారత కమ్యూనిస్టు పార్టీ ( Bharat Communist Party) మార్క్సిస్టు (Marxist) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి (former Chief Minister) వీఎస్ అచ్యుతానందన్ (VS Achuthanandan) కన్నుమూశారు. కమ్యూనిస్ట్ కురువృద్ధిగా పేరొందిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. సీపీఐ (ఎం) వెటరన్ నాయకుడైన అచ్చుతానందన్ గుండె సంబంధిత సమస్యలతో101 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స…
-

Bangladesh plane Crash : బంగ్లాదేశ్ లోని ఢాకాలో కుప్పకూలిన యుద్ద విమానం.. ఒకరు మృతి
బంగ్లాదేశ్ : భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో (Dhaka) ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర ప్రాంతంలోని ఓ పాఠశాల క్యాంపస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) మిలిటరీ శిక్షణ విమానం (Military training aircraft) కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే.. Also Read : Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..? బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన…
-

Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?
అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు…
-

Shivashakti Dutta : కీరవాణి తండ్రి కన్నుమూత..
ప్రముఖ సంగీత దర్శకుడు (Music director) కీరవాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త (Shivashakti Dutta) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం (Rajamahendravaram)…
