Shock for gold lovers.. Gold prices have increased again..

భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు కళ్ళెం పడడం దీంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు లేదా ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనం అని భావిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా బంగారం ధర చేరుకుంది పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఈ రోజు ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే

గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరకు కళ్ళెం పడిందని సంతోష పడేలోగా ఈ రోజు ఓ రేంజ్ లో పెరిగి.. ఆల్ టైం హైకి చేరుకుంది. ఈ రోజు (సెప్టెంబర్ 16వ తేదీన) మేలిమి బంగారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.లక్షా 15వేల చేరువలో ఉంది. USలో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాతో పసిడి ధర పరుగులు పెడుతున్నట్లు మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బులియన్స్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 13, 14 , 15 తేదీల్లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర తగ్గినప్పటికీ.. వెండి ధర నిరంతరం పెరుగుతోంది. సెప్టెంబర్ 12 , 13 మధ్య వెండి ధర కిలోకు ₹ 3,100 పెరిగింది. ప్రస్తుతం వెండి కిలోకు ₹ 1,33,000 రికార్డు స్థాయికి చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మొత్తం 220 తగ్గగా.. 100 గ్రాముల బంగారం ధర 2,200 తగ్గింది. అదే సమయంలో.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.200, 100 గ్రాములకు రూ.2,000 తగ్గింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్న సమయంలో ఈ తగ్గుదల సంభవించింది.

ప్రపంచ మార్కెట్లలో కదలికను పెంచింది. ఇక సెప్టెంబర్ 17 బుధవారం నాడు ధరల పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో 24 క్యారెట్ల బంగారం ధర తులం 1,116 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర తులం 1,190 గా కొనసాగుతుంది కొనసాగుతుంది ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,116 గా ఉంటాయి. బంగారం ధర ఒక లక్ష 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక లక్ష బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,116 ధర 10 22 క్యారెట్ల బంగారం ధర 1 బంగారం తగ్గుతూ ఉండటంతో భవిష్యత్తు అవసరాల కోసం వాటిని ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. పండగల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కనుక అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఇదే కాకుండా.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీ శోభన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు అందుతున్నాయి. గోల్డ్ బాల్స్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేస్తే సావరిన్ గోల్డ్ బాండ్ 2019 నుంచి 20 సీరియల్స్ 4 ప్రీ మెచ్యూర్ ఎడిషన్ ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ పాటలపై ఏకంగా 186 శాతం ప్రతిఫలం వస్తూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆర్బిఐ బుధవారం ఒక ప్రకటన 2019 సెప్టెంబర్ లో జారీ చేసిన ఈ బాండ్లను ఇప్పుడు గ్రామపు 11,300 చొప్పున వెనక్కి తీసుకుని నగదు పొందవచ్చును తెలిపే అప్పట్లో ఈ బాండ్ల ఇష్యూ ధర గ్రామము 380 ఉండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లించిన వారికి 50 రూపాయలు తగ్గింపుతో 3840 పోల్చి చూస్తే డిస్కౌంట్ తో కొనుగోలు చేసిన వారికి ఏకంగా ఏడు వేల 163 లాభం వచ్చినట్లయితే అయితే లోని దాదాపు 156 శాతం ప్రతిఫలం అందుకుంటున్నారు. ఈ భారీ లాభంతో పాటు ఏటా 2.0 శాతం చొప్పున వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది గోల్డ్ బాండ్ల పరిమితి ఎనిమిది సంవత్సరాలుగా ఉంటుంది. జారీ చేసిన ఐదేళ్ల తర్వాత ముందస్తుగా డబ్బులు తీసుకునే వెసులుబాటును ఆర్బిఐ కల్పిస్తుంది. 2019 సెప్టెంబర్ 17 జారీ ఇండియన్ బులియన్ అండ్ జువెలరీస్ అసోసియేషన్ ప్రకటించిన బంగారం సగటు ధర ఆధారంగా ఆర్బిఐ ఈ విమోచన ధరను ఖరారు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *